భారత్ లో శుక్రవారం నుంచి కరోనా బూస్టర్ డోస్ ను ఉచితంగా వేయనున్నారు. 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా కరోనా వాక్సిన్ బూస్టర్ డోసు ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రెండో డోసు తీసుకుని 6 నెలలు పూర్తయిన వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా బూస్టర్ డోసు వేస్తారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనూ నేటి నుంచి బూస్టర్ డోస్ అందుబాటులోకి రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa