ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్లమెంట్​ ఆవరణలో నిరసనలపై నిషేధం

national |  Suryaa Desk  | Published : Fri, Jul 15, 2022, 01:43 PM

ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్​ ఆవరణలో ధర్నాలు, నిరసనలు, నిరాహార దీక్షలు, మతపరమైన కార్యక్రమాలు చేపట్టకూడదని కొత్త సర్క్యూలర్​ను జారీ చేసింది. కొత్త రూల్​కు ఎంపీలందరు సహకరించాలని రాజ్యసభ సెక్రటరీ జనరల్​ పీసీ మోడీ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం ప్రవర్తనపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com