ఈనెల 16వ తేదీ అనగా రేపు మండపేటలో జరిగే జనసేన కౌలు రైతుల భరోసా యాత్రను విజయవంతం చేయాలని ప్రత్తిపాడు మండలం చింతలూరు గ్రామా జనసేన కార్యకర్త సతీష్ చంద్ర పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కౌలు రైతుల సమస్యల కోసం పోరాడడానికి మండపేటకు శనివారం వస్తున్నారని ఈ కార్యక్రమాన్ని జనసైనికులు విజయవంతం చేయాలని ఆయన జనసైనికులను మీడియా మరియు సోషల్ మీడియా పూర్వకంగా కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa