చిత్తూరు జిల్లా పలమనేరు లో జిల్లాస్థాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సబ్ డివిజన్ పోలీసు, ఎస్ఈబి పరిధిలో తనిఖీలలో పట్టుబడ్డ కర్ణాటక అక్రమ రవాణా మద్యం ధ్వంసం చేయడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఏర్పాట్లలో పలమనేరు నియోజకవర్గంలోని పలమనేరు, బంగారుపాళెం, బైరెడ్డిపల్లి, వీకోట, కుప్పం, గంగవరం పెద్దపంజాణి, పుంగనూరు, చౌడేపల్లి, తదితర ఎస్సైలు పాల్గొన్నారు.