మదనపల్లె: ద్విచక్రవాహనం ఢీకొని నిమ్మనపల్లె మండలం ముషూరు పంచాయతీ చల్లావారిపల్లెకు చెందిన బయన్న కుమారుడు వరప్రసాద్ (1) తీవ్రంగా గాయపడ్డాడు.
శుక్రవారం గ్రామంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న బాలుడిని వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టి వెళ్లి పోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa