జడ్పిటిసి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి ఆరూరు తమిళ విద్యార్థుల సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులకు తమిళ టీచర్ అవసరమని, కేటాయించాలని చెప్పారు.
వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారికి ఇరుగుళం హైస్కూల్ కు తమిళ ఉపాధ్యా యుడిని కేటాయించే విదంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా జడ్పిటిసి విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు.