సి. బెళగల్: మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని ఎస్సై శివాంజల్ వాహనాదారులను హెచ్చరించారు. ఆదివారం మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే జరిమానా విధిస్తామన్నారు. అలాగే గ్రామాల్లోని అన్ని దేవాలయాలు, బస్టాండు అవరణలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. వాహనాదారుల నుంచి రూ. 3,550 జరిమానా వసూలు చేశామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa