మనం ఇన్నిరోజులు ఎలక్ట్రిక్ వాహనాల గురించి విన్నాం, కానీ ఇప్పుడు ఏకంగా ఎలక్ట్రిక్ హైవేనే రాబోతుంది. అవును, దేశంలోనే తొలిసారిగా ఢిల్లీ-ముంబై మధ్య ఎలక్ట్రిక్ హైవే నిర్మించాలని కేంద్రం ఆలోచిస్తుంది. రైల్వే ట్రాకులపై ఉండే ఎలక్ట్రిక్ తీగల మాదిరి, హైవే పొడవునా ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ తీగలను నిర్మిస్తారు. ఈ తీగల ఆధారంతో వాహనాలు నడుస్తాయి. దీంతో కాలుష్యం తగ్గడమే కాక రవాణా సామర్థ్యం కూడా పెరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa