ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో 19 మంది కార్మికులు మిస్సింగ్‌

national |  Suryaa Desk  | Published : Tue, Jul 19, 2022, 04:13 PM

అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో 19 మంది అస్సాం నుంచి వలస వచ్చిన రోడ్డు నిర్మాణ కార్మికులు గ‌ల్లంతయ్యారు. దామిన్ స‌ర్కిల్ వ‌ద్ద బోర్డ‌ర్ రోడ్డు ప‌నిలో నిమ‌గ్న‌మైన ఆ కార్మికులు మిస్సైనట్లు జూలై 13న స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. కార్మికుల కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. కుమే న‌దిలో ఓ కార్మికుడి మృత‌దేహాన్ని గుర్తించిన‌ట్లు అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com