ఏపీ ప్రభుత్వానికి వరద బాధితుల గోడు పట్టడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వరద బాధితుల కష్టాలతో పాటు, దీనిపై ప్రభుత్వంపై వ్యవహరిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తూ ఓ పత్రికా ప్రకటనను మంగళవారం ఆయన విడుదల చేశారు.
బటన్ నొక్కడంతోనే ప్రభుత్వం బాధ్యత తీరిపోదని ఆయన గుర్తుచేశారు. వరద బాధితుల పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి పవన్ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa