మద్యం సేవించి వాహనాలు నడిపితే అటువంటి వారికి జైలే గతి అవుతుందని మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిని ఎస్. ఐ శ్రీనివాసులు హెచ్చరించారు.
ఆయన తన సిబ్బందితో కలిసి కొడికొండ చెకోపోస్టులో వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa