మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ హోం ఐసోలేషన్ లో ఉన్న వారికి సక్రమంగా కోవిడ్ మందుల కిట్లు పంపిణీ చేయాలని, జిల్లాలోని అన్ని పీహెచ్సీ లకు ముందస్తుగానే కోవిడ్ మందుల కిట్లు అవసరం మేరకు అందించాలన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa