కాకినాడ జిల్లా SP M.రవీంద్రనాథ్ బాబు, IPS., ఆదేశాల మేరకు వారం రోజులుగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా SP తెలియజేసారు. ఈ క్రమంలోనే డ్రంక్ &డ్రైవ్ లో 39 మంది పట్టుబడినట్లు తెలియజేసారు. పట్టుబడ్డ 39 మందికి ఒక్కొక్కరికి 10,000/- కాకినాడ 5th AJFCM మేజిస్ట్రేట్ జరిమానా విధించినది. ఈ సందర్భంగా డ్రంక్ &డ్రైవ్ కేసులో పట్టుబడితే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా తప్పదు అని SP హెచ్చరించినారు. దేనిని గమనించి ప్రజలందరూ జాగర్తగా ఉండి , శాంతిభద్రతలకు భంగం కలగకుండా నడుచుకోవాలని తెలియజేసారు.