కొలంబో సమీపంలో గతరాత్రి జరిగిన అనుహ్య దాడిలో భారత ప్రభుత్వాధికారి తీవ్రంగా గాయపడ్డారు. శ్రీలంక ప్రజలు అసహనంతో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. అందువల్ల లంకలో ఉన్న భారతీయలు తాజా పరిణామాల గురించి తెలుసుకుంటూ అప్రమత్తమై ఉండాలని భారత హైకమిషన్ సూచించింది. తీవ్రంగా గాయపడిన ప్రభుత్వాధికారి, భారత్ వీసా సెంటర్ డైరెక్టర్ వివేక్ వర్మను భారత హైకమిషన్ అధికారులు పరామర్శించినట్లు ట్విట్టర్లో పేర్కొంది.