గుంటూరు, తెనాలి: భార్య కాపురానికి రావడం లేదని.. భర్త ఈనెల 17వ తేదీ రాత్రి ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి బుధవారం మృతి చెందాడు. తెనాలి పట్టణంలోని నాజరు పేటలో భార్య కాపురానికి రావడం లేదని.. ఓ భర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. సదరు వ్యక్తి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు, తెనాలి వన్ టౌన్ పోలీస్ లకు సమాచారం అందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa