ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీకు తెలుసా...!!

Life style |  Suryaa Desk  | Published : Fri, Jul 22, 2022, 05:14 PM

--- జెల్లీ ఫిష్ లలో 98 శాతం నీరే ఉంటుంది. ఒకవేళ వాటిని ఎండలో ఉంచితే యిట్టే ఆవిరైపోతాయి.
--- వానపాముకి ఐదు గుండెలు ఉంటాయి.
--- బాహుబలి పోస్టర్స్ లో రమ్యకృష్ణ మహేంద్ర బాహుబలి ప్రాణాలను రక్షించేందుకు తాను నీళ్లలో మునిగి, బాబును తన చేతులతో పైకెత్తి పట్టుకుంటుంది. ఆ పోస్టర్, ఆ సీన్ ప్రేక్షకులను ఫిదా చేసింది. నిజానికి ఆ పోస్టర్ కాన్సెప్ట్ వడ్డాది పాపయ్య గారు యాభై ఏళ్ళ క్రితమే గీసిన చిత్రం. బహుశా ఆ చిత్రం నుండి రాజమౌళి ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు.
--- మజ్జిగలో అల్లం రసం కలుపుకుని తాగితే విరేచనాలు తగ్గుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com