ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రిన్సిపాల్ పాడు పనులు

national |  Suryaa Desk  | Published : Fri, Jul 22, 2022, 05:27 PM

గుజరాత్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సూరత్ లోని ఓ పాఠశాలలో ఉన్న ప్రిన్సిపాల్ కొన్ని రోజులుగా బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడు. ప్రిన్సిపాల్ తన క్యాబిన్ లోకి తీసుకెళ్లి బాలికలను అసభ్యకరంగా తాకేవాడని, పలుమార్లు లైంగికంగా వేధించాడని బాలికలు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ బదిలీ అయిన తర్వాత వారు ఈ దారుణాన్ని వెలుగులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com