ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 306 పాయింట్లు నష్టపోయి 55,766 వద్ద ముగిసింది. నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 16,631 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టాటా స్టీల్ (3.10%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.80%), ఏషియన్ పెయింట్స్ (1.25%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (0.96%), విప్రో (0.93%).
టాప్ లూజర్స్ : మహీంద్రా అండ్ మహీంద్రా (-3.80%), రిలయన్స్ (-3.31%), మారుతీ (-2.33%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.66%), టెక్ మహీంద్రా (-1.35%).