రాజస్థాన్‌లోని భరత్‌పూర్ ప్రాంతంలో దారుణం జరిగింది. వైద్యం కోసం తన క్లినిక్‌కు వచ్చిన మహిళపై మజ్రుద్దీన్(38) అనే నకిలీ డాక్టర్ శనివారం అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని ఆమెను నిందితుడు బెదిరించాడు. ఈ దారుణాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పింది. అతడి ఫిర్యాదుతో గోపాల్‌గఢ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం నిందితుడిని అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa