ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి చెప్పారు. బుధవారం ఉదయం ఆయన నాగులవరం రోడ్డు చర్చి లైన్ లో 12 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్ కేంద్రమైన మార్కాపురంలో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పట్టణంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం త్వరితగతిన జరుగుతోందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa