ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌గా చౌహాన్‌ బాధ్యతల స్వీకరణ

national |  Suryaa Desk  | Published : Wed, Jul 27, 2022, 01:00 PM

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) ఎండీ, సీఈఓగా ఆశిష్‌కుమార్ చౌహాన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్ల పాటు చౌహాన్‌ ఈ పదవిలో కొనసాగుతారు. 2009 నుంచి ఆయన బీఎస్‌ఈ ఎండీ, సీఈవోగా వ్యవహరించగా, సోమవారంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇప్పటివరకు ఎన్‌ఎస్ఈ ఎండీ, సీఈఓగా ఉన్న విక్రమ్‌ లిమాయే పదవీ కాలం శనివారం ముగియటంతో.. ఈ పదవికి చౌహాన్ ఎంపికకు మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ ఆమోద ముద్ర వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com