ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా బీచ్లో శుక్రవారం ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందగా, మరో ఐదుగురు అలల కారణంగా కొట్టుకుపోయారు. సముద్రంలో ఈతకు వెళ్లి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఐదుగురు గల్లంతయ్యారు. గుడివాడ పవన్ సూర్యకుమార్ మృతదేహం లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో రక్షించిన సూరిశెట్టిని తేజాను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన ఐదుగురి కోసం కోస్ట్ గార్డ్, మెరైన్ సిబ్బంది గాలిస్తున్నారు.