Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Sun, Jul 31, 2022, 06:57 AM
2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఆదివారంతో గడువు ముగియనుంది. దీంతో శనివారం ఒక్కరోజే 35.67 లక్షల రిటర్న్స్ ఫైల్ అయ్యాయని ఐటీ శాఖ వెల్లడించింది. ఒకవేళ గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు జరిమానా పడుతుందని ఐటీ శాఖ హెచ్చరించింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com