ఆంధ్రప్రదేశ్ కి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత గుత్తా మునిరత్నం నాయుడు కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్రీయ సేవా సమితి (రాస్) తన కొత్త కార్యాలయాన్ని దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయ సముదాయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాస్ సేవలను కొనియాడారు.ప్రముఖ గాంధేయవాది, పద్మశ్రీ అవార్డు గ్రహీత గుత్తా మునిరత్నం నాయుడు మార్గదర్శకత్వంలో ఆర్‌ఎఎస్ సేవలు వేగంగా విస్తరించాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa