అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏజెన్సీ లక్ష్మీపురం మేజర్ పంచాయతీలో గ్రామ సర్పంచ్ లోచల సుజాత, నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికెల భాస్కర నాయుడు మండల అధ్యక్షురాలు గజ్జలపు మణి కుమారి కేంద్ర ప్రభుత్వం అందజేసిన బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ ప్రజలు అందరూ ఉచిత బియ్యని తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమములో స్థానిక ఎంపీటీసీలు చింతల బుల్లి ప్రసాద్ మామిడి కృష్ణ విఆర్ఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.