హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం సూరారం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేడు పీజీ సెట్ పరీక్ష రాయడానికి వస్తున్న విద్యార్థుల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని ఎంజీఎంకు తరలించారు. మిగతా విద్యార్థులకు చికిత్స అందించి పోలీసు వాహనంలో పరీక్ష కేంద్రానికి తరలించారు. పెద్దపల్లి నుండి వరంగల్‌కు విద్యార్థులు వస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa