ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాధిత వ్యక్తికి రక్షణ కల్పించాలి: ఎస్పీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 02, 2022, 07:59 PM

వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కేవలం కాగితాలపైనే కాకుండా సమాజంలో మార్పు తీసుకువచ్చేలా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ గిరీషా ఐఎఎస్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో మొట్టమొదటి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసనసభ వ్యవహారాల సమన్వయ కర్త, స్థానిక ఏంఎల్ఏ గడికోట శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఎస్ పి హర్ష వర్ధన్ రాజు, జే సి తమీం అన్సరియా, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com