శ్రావణ మాసం పురష్కరించుకుని పూల ధరలకు రెక్కలొచ్చాయి. చాలా మంది మహిళలు ఈ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నేడు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా చాలా మంది వ్రతాలు చేస్తారు. ఈ సందర్భంగా నేడు కిలో పూలు రూ.300 నుంచి రూ.400 వరకూ చేరింది. జులై మాసంలో పూల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చాలా మంది రైతులు పూలను నేలపాలు చేశారు. తాజాగా పూల ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa