ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆదివారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీలో పాల్గొంటారు. అన్ని రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్స్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ ప్రధానితో పాటుగా అమిత్ షా, నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్ అప్పాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa