ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ 5 రోజులు ఇంటర్‌నెట్ బంద్

national |  Suryaa Desk  | Published : Sun, Aug 07, 2022, 12:05 PM

రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజులు ఇంటర్‌నెట్ సేవలు నిలిపి వేస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి జ్ఞాన్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థి సంఘం ATSUM చేపట్టిన ఉద్యమం ఉద్రిక్తతకు దారి తీసింది. శనివారం ఫౌగాక్‌చావో ఇఖాంగ్‌లో కొందరు వ్యక్తులు వాహనాన్ని తగులబెట్టారు. మతపరమైన అల్లర్లు తలెత్తకుండా బిష్ణుపూర్ జిల్లాలో 2 నెలల పాటు 144 సెక్షన్ కూడా విధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com