కేంద్రం తెస్తోన్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మెను చేపట్టారు. దేశ వ్యాప్తంగా చేపట్టిన ఈ మహాధర్నా కొనసాగుతోంది. విద్యుత్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను వినిపిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా జనరేటింగ్ స్టేషన్లు, సర్కిల్, డివిజన్ కార్యాలయాల ముందు నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులకు విధులను బహిష్కరించారు.