చైనాలో మరో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. కరోనా వైరస్ లాగే లాంగ్యా హెనిపావైరస్ ను గుర్తించారు. ఇప్పటి వరకు 35 మందికి ఇది సోకింది. జంతువుల నుంచి ఇది మనుషులకు సోకుతుంది. జ్వరం, దగ్గు, నీరసం, ఆకలి లేకపోవడం,వాంతులు, తలనొప్పి, కండరాల నొప్పి దీని లక్షణాలు. ఈ వైరస్ సోకిన వారికి కాలేయం,మూత్రపిండాలు విఫలమవుతాయి. మేకలు, కుక్కలు, ఇతర జంతువుల నుంచి ఈ వైరస్ సోకుతుంది.