బికినీ ధరించిన ఓ లేడీ ప్రొఫెసర్‌కు కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ యూనివర్సిటీ షాకిచ్చింది. తాజాగా ఆమె ఉద్యోగం తీసేయడంతో పాటు రూ.99 కోట్ల ఫైన్ వేసింది. ఓ విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు యూనివర్సిటీ ఈ చర్యలు తీసుకుంది. అయితే తాను యూనివర్సిటీ ప్రాంగణంలో బికినీ ధరించలేదని, అది తన ప్రైవేట్ లైఫ్ అని ఆ ప్రొఫెసర్ వాదిస్తున్నారు. తనపై తీసుకున్న చర్యకు యూనివర్సిటీకి ఆమె లీగల్ నోటీస్ పంపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa