గుంటూరు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. నంబరు 07653 సికింద్రాబాద్- నరసపూర్ రైలు ఈ నెల 13న శనివారం రాత్రి 9:05 గంటలకు బయలుదేరి 1:45 కి గుంటూరు, ఆదివారం ఉదయం 8: 35 కి నరసపూర్ చేరుకుంటుంది. నెంబర్ 07654 నరసపూర్- సికింద్రాబాద్ రైలు ఈ నెల 14న ఆదివారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 10:40 కి గుంటూరు, సోమవారం వేకువ జామున 4:10 సికింద్రాబాద్ చేరుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa