ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 11, 2022, 01:06 PM

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. గురువారం శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 3,88,884 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 3,76,670 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. శ్రీశైలం పూర్తి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం 884.40 అడుగుల వరకు నీరు ఉందని అధికారులు తెలిపారు. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com