వార్షిక తనిఖీలలో భాగంగా కాకినాడ జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు,IPS , కాకినాడ రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో భాగంగా SP , కాకినాడ రూరల్ సర్కిల్ కార్యాలయ రికార్డులను, హిస్టరీ షీట్ లను తనిఖీ చేసి, మహిళలకు సంబంధించిన కేసులు, గ్రేవ్ కేసుల, పెండింగ్ లో ఉన్న ముఖ్య కేసుల దర్యాప్తు, కేసు ఫైల్ లను పరిశీలిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో SP గారితో పాటు కాకినాడ SDPO శ్రీ V.భీమారావు, కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ K.శ్రీనివాస్ మరియు సిబ్బంది ఉన్నారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.