బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం ప్రస్తుతం వాయుగుండంగా మారింది. ఇది కొన్ని గంటల్లో తీరం దాటనుంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని ఉత్తరాంధ్ర, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa