కర్నూల్ లో 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూల్ నగర మేయర్ బి. వై రామయ్య సి క్యాంపులో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయంలో సోమవారం జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల పోరాటాల ఫలితమే నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని అందులో భాగంగానే అజాదికా అమృత్ మహోత్సవ్ సంబరాలను దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎన్నడూ లేడి విధంగా జరుపుకోవడం సంతోషకరమని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa