ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్.. ఎప్పుడంటే?

national |  Suryaa Desk  | Published : Tue, Aug 16, 2022, 11:52 AM

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతులు ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు త్వరలో ఖాతాల్లో జమ కానున్నాయి. ప్రతి సంవత్సరం కేంద్రం దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయంగా రూ. 6,000 లను 3 విడతలుగా పంపిణీ చేస్తుంది. ఇప్పటికే 11 విడత డబ్బులను రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. 12వ విడత డబ్బులు ఆగస్టు 31 లేదా సెప్టెంబర్ 1 న రైతులకు బదిలీ చేయనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com