ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం మునగపాడు గ్రామ పంచాయతీ ఉమ్మాయపాలెం నుండి బసవాపురం గ్రామానికి ఆర్టిసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇటీవల మునగపాడు పంచాయతీలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి దృష్టికి ఈ సమస్యను సర్పంచ్ సిద్ధాభి నబి మరియు గ్రామ పెద్దలు మంగళవారం తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆర్టిసీ అధికారులతో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa