బీసీసీఐ మాజీ కార్యదర్శి, జార్ఖండ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అమితాబ్ చౌదరీ కన్నుమూశారు. 58 ఏళ్ల అమితాబ్‌కు మంగళవారం గుండెపోటు వచ్చింది. వినోద్ రాయ్ చైర్మెన్‌గా ఉన్న సమయంలో అమితాబ్ కార్యదర్శిగా చేశారు. జార్ఖండ్‌కు ఫస్ట్ క్లాస్ స్టేటస్ రావడంలో అమితాబ్ విశేషంగా కృషి చేశారు. జార్ఖండ్‌కు ఫస్ట్ క్లాస్ స్టేటస్ వచ్చిన తర్వాతే ధోనీ బీహార్ నుంచి ఆ రాష్ట్రానికి మారాడు.