యూపీలోని లక్నోలో బుధవారం భారీ దొంగతనం వెలుగుచూసింది. చిన్ హాట్ ప్రాంతంలోని ప్రముఖ బ్రాండ్ క్యాడ్బరీకి చెందిన గోడౌన్‌లో దాదాపు రూ.17 లక్షల విలువైన వివిధ రకాల 150 కార్టన్‌లను దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ చోరీ ఘటనపై వ్యాపారవేత్త రాజేంద్ర సింగ్ సిద్ధు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దొంగలు చోరీకి సంబంధించి ఎలాంటి సాక్షాధారాలు లేకుండా సీసీ కెమెరా డిజిటల్ వీడియో రికార్డులను సైతం ఎత్తుకెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa