కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకునిని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం,ఆయన కుటుంబం బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్, ఆలయ చైర్మన్ ఏ మోహన్ రెడ్డి, ఈవో సురేష్ బాబు, చిత్తూరు ఆర్డీవో రేణుకలు తదితరులు ఘనంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాలను అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa