భారత్, జింబాబ్వే జట్ల మధ్య మరికాసేపట్లో తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
తొలి వన్డేకు భారత జట్టు: శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్(కెప్టెన్), దీపక్ హుడా, సంజు శాంసన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్.
జింబాబ్వే జట్టు: తడివానాషే మారుమణి, ఇన్నోసెంట్ కైయా, సీన్ విలియమ్స్, వెస్లీ మాధేవెరే, సికందర్ రజా, రెగిస్ చకబ్వా(w/c), ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్ న్యౌచి, రిచర్డ్ నగరవ.