గుంటూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ (Admin)శ్రీమతి కె సుప్రజా మేడం జిల్లాలోని పని చేస్తున్న పోలీస్ సిబ్బంది యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని వారికి రావాల్సిన బకాయిలు మరియు టీఏ,డీఏలు ఇతర విషయాల గురించి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు.
సిబ్బంది సంబంధించిన గ్రీవెన్స్ సమస్యలను ఎస్పీ గారు దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి సిబ్బందికి అదనపు ఎస్పీ శ్రీమతి కె సుప్రజ మేడం గారు హామీ ఇచ్చారు.