ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతి పొడవైన రైలుపై ఆనంద్ మహీంద్రా స్పందన

national |  Suryaa Desk  | Published : Thu, Aug 18, 2022, 03:31 PM

దేశంలోనే 3.5 కి.మీ అతి పొడవైన, భారీ బరువును మోసుకుని పోయే 'సూపర్ వాసుకి' గూడ్స్ రైలును ఈ నెల 15న రైల్వే శాఖ పరీక్షించి చూసింది. నెట్టింట ఈ రైలు వీడియో వైరల్‌గా మారింది. తాజాగా దీనిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో స్పందించారు. 'అద్భుతం. ఇది భారత్ అభివృద్ధి చెందుతున్న మాదిరిగా ఉంది. ముగింపు లేకుండా' అనే క్యాప్షన్ జోడించి ఈ రైలు వీడియోను షేర్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com