ఢిల్లీలో గురువారం 1,964 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, మునుపటి రోజుతో పోలిస్తే 312 కేసులు పెరిగాయి. కరోనా కారణంగా ఢిల్లీలో 8 మంది మరణించినట్లు నగర ఆరోగ్య శాఖ బులెటిన్ పేర్కొంది.గురువారం నాటి సంఖ్యతో, మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య ఇప్పుడు 1,90,03,355గా ఉండగా, యాక్టివ్ కేసులు 6,826గా ఉన్నాయి.