ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాల్ నట్స్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Aug 18, 2022, 10:36 PM

వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి అన్ని రకాల గుండె జబ్బులతో పోరాడటానికి సహాయపడతాయి. వీటిలో విటమిన్ ఇ మరియు ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి.ఇది జ్ఞాపకశక్తి లోపానికి గురి చేసే హానికరమైన ఫ్రీరాడికల్స్, కెమికల్స్‌ను నాశనం చేస్తుంది.అందుకే దీన్ని బ్రెయిన్ ఫుడ్ అంటారు. వాల్‌నట్‌లను పళ్లు అని కూడా అంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com