శుక్రవారం బంగాళాఖాతంలో పడవ మునిగిపోవడంతో 18 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల కక్‌ద్వీప్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ సహాయక చర్యలు ప్రారంభించింది. స్థానిక మత్స్యకారులు కూడా వారి కోసం సముద్రంలో వెతుకుతున్నారు. వారి జాడ ఇంకా లభ్యం కాలేదని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa