ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.50 కోట్లు వసూలు చేసిన లిటిల్ హార్ట్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 20, 2025, 12:16 PM

చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించిన 'లిటిల్ హార్ట్స్' సినిమా రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.50 కోట్లకు చేరువలో ఉంది. సెప్టెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ, మహేష్ బాబు వంటి ప్రముఖులు కూడా ఈ మూవీని ప్రశంసించారు. ప్రస్తుతం థియేటర్లలో ఇంకా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడుస్తోందని, ఓటీటీ విడుదలపై మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని ఈ టీవీ విన్ పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa